వై.ఎస్.జగన్ పై …నారా లోకేష్ సెటైర్స్
Teluguwonders: పెన్షన్ల అందజేతలో జాప్యాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఏపీ సీఎం వైఎస్ జగన్ టార్గెట్గా నారా లోకేశ్ మరోసారి ట్వీట్లు చేశారు. 8 రోజులు గడిచినా ఈ అవస్థలేంటని నిలదీశారు…సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 🔴 ఫించన్లు కూడా పెంచలేదు : వెయ్యి పెంచుతామని హామీ ఇచ్చిన జగన్.. గెలిచిన తర్వాత రూ.250 మాత్రమే పెంచారని కూడా లోకేశ్ గతంలో జగన్ సర్కారును విమర్శించారు. అర్హులకు పెన్షన్ రావాలంటే వైఎస్ఆర్సీపీ నాయకులు పెట్టిన హుండీలో రూ. 50…
