బిగ్‌బాస్ 3 నుంచి నాగ్ అవుట్. కొత్త హోస్ట్ ఎవరంటే..?
Teluguwonders: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోకి కింగ్ నాగార్జున హోస్ట్‌గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న ఈ రియాలిటీ షోకి బుల్లితెర ప్రేక్షకుల నుండే కాకుండా సినీ ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పోన్స్ వస్తోంది. ప్రస్తుతం నాగార్జున ఈ షోను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నాడనే చెప్పాలి. నాగార్జున ఇంతకు ముందు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. అలాగే ఇప్పుడు కూడా…
