వామ్మో..మోదీ మేకప్ ఖర్చు..నెలకు 80 లక్షలా..!!?
మోదీ తన డ్రెస్సింగ్ కు, ఆహార్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తరన్న విషయం అందరికీ తెలిసిందే. దాన్ని బలపరుస్తున్నట్టుగా తాజాగా ప్రధాని నరేంద్ర మోడి వీడియో ఒకటి వైరల్ అయ్యింది.. ఆవీడియోలో ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, మేకప్ కోసం మోదీ నెలకు 80 లక్షలు ఖర్చు చేస్తారని అని ఉంది. ఈ వీడియో ఫేస్బుక్ లోలక్షల్లో ట్రెండ్ అయింది. విపక్ష పార్టీలన్నీ ఫేస్బుక్ పేజీల్లో ఈ వీడియో షేర్ చేశారు. 👉ఫేక్ వీడియో : కానీ…
