దేశం లో మరో దారుణం :పదేళ్ల మూగ బాలికపై సామూహిక అత్యాచారం
TELUGUWONDERS: ఇటీవల హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై హత్యాచారం జరిపిన దుర్మార్గుడికి ఉరిశిక్ష వేస్తూ గురువారం కోర్టు తీర్పు వెలువరించిన రోజే దేశంలో మరో దారుణ అత్యాచారం జరిగింది. ఓ పదేళ్ల బాలిక బలహీనతను ఆసరా చేసుకొని పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. సమాజం సిగ్గుపడే ఈ ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. 👉మూగ బాలిక అవ్వడం తో ఆ బలహీనతను ఆసరాగా తీసుకొని ఇద్దరు కామాంధులు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన…
