‘మన్మథుడు 2 ‘ రివ్యూ
Teluguwonders: నటీనటులు: నాగార్జున, రకుల్‌ప్రీత్‌సింగ్, వెన్నెల కిషోర్, లక్ష్మీ, ఝాన్సీ, రావు రమేష్ తదితరులు సినిమాటోగ్రపీ: సుకుమార్ మ్యూజిక్: చైతన్ భరద్వాజ్ నిర్మాతలు: నాగార్జున అక్కినేని. పి.కిరణ్ దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్ సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ రన్ టైం: 155 నిమిషాలు రిలీజ్ డేట్: 9 ఆగస్టు, 2019 నాగార్జున, రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోహీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా మన్మథుడు 2. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో.. ఏదో తెలియని ఆతృత…
