Madame Tussauds:లో.. అతిలోక సుందరి మైనపు బొమ్మ
Teluguwonders: ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయి కోట్లాది మందిని శోకసంద్రంలోకి నెట్టారు అతిలోక సుందరి శ్రీదేవి. ఆమె అభిమానుల హృదయాల్లో చిరకాలం నిలిచిపోవాలన్న ఆశతో బోనీ కపూర్ మైనపు విగ్రహాన్ని తయారు చేయించారు. 💚శ్రీదేవి మైనపు విగ్రహం : అలనాటి తార శ్రీదేవి మైనపు విగ్రహం రాబోతోంది. శ్రీదేవి పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో ఆమె భర్త బోనీ కపూర్ సోషల్ మీడియాలో విగ్రహానికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం శ్రీదేవి బొమ్మను…
