ఇక సులభంగా పాస్‌పోర్టు
Teluguwonders: ‘ఎం-పాస్‌పోర్టు సేవ’ యాప్‌తో వ్యయప్రయాసలకు చెక్ ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. నకళ్లు హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో మూడు సింహాల లోగోతో పాస్‌పోర్ట్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనే అక్షరాలను గమనించాలి. ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ‘ఎం-పాస్‌పోర్ట్ సేవ’ ఆంగ్ల నామంతో భారతదేశ చిత్రపటంతో కూడిన నీలిరంగు చిత్రం దర్శనమిస్తుంది. తర్వాత మనకు కనిపించేదే హోమ్ పేజీ. అందులో పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబంధించిన 10 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. నూతనంగా దరఖాస్తు చేసుకునేవారు అందులో ఉన్న…
