లీకైన RRR సీన్లు …యాక్షన్ తీసుకున్న రాజమౌళి కొడుకు
Teluguwonders: 💥💥దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. బల్గేరియాలో ప్రస్తుతం తారక్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. చరణ్ తన పాత్ర కోసం రిహార్సల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. త్వరలో సెట్స్‌లోకి బాలీవుడ్ భామ ఆలియా భట్, బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగణ్ అడుగుపెడతారు. అయితే సినిమా టీం బల్గేరియాకు వెళ్లకముందు కోకాపేట్‌లో భారీ సెట్ వేసి కొన్ని కీలక సన్నివేశాలు…
