కోహ్లీ..! అది ధోనీ వీడ్కోలుకు సూచనా?
Teluguwonders: ముంబయి: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన ఓ ట్వీట్ ఇంటర్నెట్లో దుమారం రేపుతోంది. ఎంఎస్ ధోనీ వీడ్కోలు గురించి అతడు చెప్పకనే చెబుతున్నాడా? లేక ఊరికే చేశాడా? అని సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. 2016 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో తలపడ్డ మ్యాచ్‌లోని ఓ సన్నివేశాన్ని కోహ్లీ పోస్ట్ చేశాడు. దానికి ‘నేను ఎన్నటికీ మరిచిపోని మ్యాచ్ ఇది. ప్రత్యేకమైన రోజది. ఫిట్‌నెస్ పరీక్షలో పరుగెత్తించినట్టు ఈ వ్యక్తి (ధోనీ) నన్ను…
