కొబ్బరి మట్ట review
Teluguwonders: 😃నటీనటులు: సంపూర్ణేష్ బాబు, ఇషికా సింగ్, మహేష్ కత్తి తదితరులు.. దర్శకత్వం: రూపక్ రొనాల్డ్ సన్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే: స్టీవెన్ శంకర్ నిర్మాత: సాయి రాజేష్ నీలం (స్టీవెన్ శంకర్) సంగీతం: సయ్యద్ కమ్రాన్ సినిమాటోగ్రఫి: ముజీర్ మాలిక్ ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ బ్యానర్: అమృత ప్రొడక్షన్స్ రిలీజ్ డేట్: 2019-08-10 దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం కొబ్బరిమట్ట. సాయి రాజేష్ నిర్మాణ…
