సూళ్లూరు పేట లో దారుణం :ఒక యువకుడ్ని కిద్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన మరో ఐదుగురు కుర్రోళ్ళు…

ఏపీలోని నెల్లూరు జిల్లా పరిధిలో ఒక దారుణం చోటు చేసుకుంది. సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ని పోలీస్ లందరూ ఈ కేస్ విషయం పై దిగ్భ్రాంతి కి లోను అవుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. 🔴ఆ దారుణం ఏంటంటే : ఒక యువకుడ్ని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు యువకులు. పోలిస్ లకుఆయువకుడ్ని కిడ్నాప్ చేసి రేప్ చెయ్యడానికి కారణం త్వరగా దొరకలేదు. 🔴గ్యాంగ్ రేప్ కి…

Read More