దేశం లోనే అరుదైన రికార్డు నెలకొల్పిన ఖైరతా బాద్ వినాయకుడు…
Teluguwonders: తెలుగు రాష్ట్రాల్లో…. వినాయక చవితి అంటే ఖైరతాబాద్ మహాగణపతి పేరు ఠక్కున గుర్తుకువస్తుంది. ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ విగ్రహాం ఈ ఏడాది మరో అరుదైన ఘనతను సొంతంచేసుకుంది. 🕉‘శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి’గా : ఈ ఏడాది దేశంలోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహంగా గుర్తింపు దక్కించుకున్న ఖైరతాబాద్ మహాగణపతి ‘శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి’ పేరుతో పూజలందుకోనున్నాడు. 61 అడుగుల ఎత్తు, 12 తలలు, 24 చేతులు, 12 సర్పాలతో రూపుదిద్దుకున్న గణపతికి కుడివైపున ఏకాదశదేవితోపాటు…
