‘ కథనం’..సినిమా రివ్యూ
Teluguwonders: యాంకర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన మార్క్ ని వేసి, ఇప్పుడు హీరోయిన్ గా లేడీ ఓరియెండెట్ సినిమాల్లో సైతం నటిస్తూ ఆశ్చర్యపరుస్తోంది అనసూయ. మంచి మంచి క్యారెక్టర్స్ ని ఎంచుకుంటూ వెండితెరపై తన మార్క్ ని చూపిస్తున్న అనసూయ నటించిన తాజా చిత్రం ‘కథనం’. ఈ సినిమాతో అనసూయ హిట్ కొట్టిందా? ఆడియన్స్ అంచనాలని ఈ సినిమా అందుకుందా లేదా తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. కథ అను…
