షాకింగ్ న్యూస్ -మంచు విష్ణుకు చెల్లెలుగా కాజల్ అగర్వాల్
Teluguwonders: ఈ ఏడాది ఇప్పటికే తేజ దర్శకత్వంలో సీత.. శర్వానంద్ రణరంగం సినిమాలు చేసింది కాజల్. ఇందులో సీత డిజాస్టర్ కాగా.. రణరంగం పర్లేదు అనిపించింది. ఇక ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ జోడీకట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు విష్ణుకు సోదరిగా నటిస్తుండటం విశేషం. అసలు హీరోయిన్ కాస్త చెల్లి ఎందుకు అయిందబ్బా అనుకోవచ్చు.. 👉 కారణం ఏదైనా కథానాయిక కాజల్ హీరో మంచు విష్ణుకు సోదరిగా మారారు. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది….
