ఆ హీరోయిన్ సినిమాలో జూనియర్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడట..
Teluguwonders: జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యన ఏం చేసిన ఒక సెన్సేషనే అవుతుంది. టెంపర్ తో మొదలు పెట్టిన ఈ సంచలనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి . టెంపర్ సినిమా లో ఫ్రాడ్ పోలీస్ ఆఫీసర్ గా కనబడినా, నాన్నకు ప్రేమతో సినిమా సినిమాలో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో, పొడవాటి గడ్డంతో కనబడినా, జనతా గ్యారేజ్ సినిమా లో సీనియర్ నటుడు మోహన్ లాల్ తో నటించి మెప్పించినా, జై లవకుశ సినిమాలో మూడు విభిన్న…
