Jagan tour in Srikakulam today

నేడు శ్రీకాకుళంలో జగన్ పర్యటన..

Teluguwonders: ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను నేరవేర్చే క్రమంలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. పలాస, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో నిర్వహించే పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. 👉పలాసలో…

Read More