వరద బాధితులకు నష్ట పరిహారం ఒకటే ఇస్తే సరిపోదు:సీ. ఎం జగన్

Teluguwonders: సీ. ఎం.జగన్‌ వరద ముంపు గ్రామాల్లో ఏరియల్‌ సర్వే చేసారు. తక్షణ సాయంపై మంత్రులు, అధికారులతో సమీక్ష చేసారు. 🔴ఒక్కో కుటుంబానికి రూ.5వేలు : గోదావరిలో వరద నీరు పెరగడంతో ముంపునకు గురైన గ్రామాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరంలో వరదలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు. పునరావాస శిబిరాలకు తరలించిన కుటుంబాలకు భోజనాలు అందించాలని అధికారులకు సూచించారు….

Read More