గొడవ పడిన రోజా, నాగబాబు.. జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసిన రోజా: సెన్సేషనల్ వీడియో
Teluguwonders: తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో జడ్జ్ స్థానంలో రోజా బదులుగా శేఖర్ మాస్టర్ కనిపించడంతో జబర్దస్త్ నుంచి రోజా తప్పుకుందని అంటున్నారు. 🔴ఖతర్నాక్ కామెడీ షో : ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మొదలయ్యినప్పటి నుంచి జబర్దస్త్ హాట్ టాపిక్‌గా మారింది. బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ అంటే ముందుగా గుర్తొచ్చేది నాగబాబు, రోజా ఇద్దరే ఇద్దరు. ఆ ఇద్దరి నవ్వులే ఈ కామెడీ షోకి బలం . అయితే గత కొంతకాలంగా వీరు తరుచుగా…
