ఇటువంటి వాళ్ళు జగన్ కు అవసరమా ?

Teluguwonders: వైసిపిలో తాజాగా జాయిన్ అయిన విశాఖపట్నం డైరీ ప్రముఖులను చూస్తే ఇదే అనుమానం వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో డైరీ ఛైర్మన్ అడారి తులసీరావు కొడుకు అడారి ఆనందకుమార్ తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా అనకాపల్లి ఎంపిగా పోటి చేశారు. చాలామంది టిడిపి అభ్యర్ధులు ఓడిపోయినట్లే ఈయన కూడా ఓడిపోయారు. ఆదివారం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సోదరి రమాకుమారి, డైరీ బోర్డు డైరెక్టర్లతో కలిసి వైసిపి కండువా కప్పుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అడారి ఓడిపోవటంలో రెండు విధాల…

Read More