నమస్కారం అది మన భారతీయుల సంస్కారం…

Teluguwonders: సాధారణంగా మనం పెద్దలను గాని గొప్పవారిని గాని కనపడినప్పుడు తలవంచి చేతితో ఒక సంజ్ఞ చేయడం ద్వారా వారిని గౌరవిస్తాము .దీన్ని నమస్కారం అంటాము. హిందూ సంప్రదాయంలో లో ఇది ఒకగొప్పఅలవాటు. 🙏నమస్తే : నమస్తే, నమస్కారం లేదా నమస్కార్ అనే ఈ పదము నమస్సు నుండి ఉద్భవించింది. నమస్సు లేదా ” నమః ” అనగా “మనిషిలో గల ఆత్మ”ను గౌరవించుట( లేదా)నమస్తే’ అనే పదం ‘నమరి’, ‘తే’ అన్న వాటిని కలపడం ద్వారా…

Read More