ముచ్చటగా మూడోసారి పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం
Telugu wonders: 🔸పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం 🔸రోహిత్ శర్మ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 🔸వరల్డ్ కప్ లో వరుసగా టీమిండియాకి.. మూడో విజయం. ఆదివారం జరిగినప్రపంచకప్‌లో దాయాది జట్టును 89 పరుగుల తేడాతో భారత్ చిత్తుగా ఓడించి పాకిస్థాన్ పై అద్వితీయ విజయం సాధించింది. ప్రపంచ కప్‌లోపాకిస్థాన్‌పై భారత్‌కు ఇది ఏడో విజయాన్ని నమోదు చేసింది. 🌟మెరుపులు ఇలా మొదలయ్యాయి : టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 50…
