సీరియస్ అయిన ఇళయరాజా ..

సినీ సంగీత కారుల యూనియ‌న్‌, ట్ర‌స్ట్ భ‌వ‌నం త‌న సొంత ఖ‌ర్చుల‌తో నిర్మించ‌నున్న‌ట్టు ఇళ‌య‌రాజా తన పుట్టిన రోజు వేడుకుల సందర్భంగా ప్ర‌క‌టించి అందర్నీ మెప్పించారు ఇళయ రాజా. కాగా తాను ‍స్వరపర్చిన పాటలపై యాజమాన్య హక్కులు తనకే చెందుతాయని ఇళ‌య‌రాజా వాదన. దీనిపై నిర్మాత‌లు ఆయ‌న‌పై మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. 🔶ఇళయ రాజా: ఈ పేరు వినగానే సంగీత ప్రియులెవరైనా వినమ్రంగా శిరసు వంచి నమస్కరించాల్సిందే. ఆయన సంగీత ప్రతిభా పాటవాలు ఆలాంటివి మరి. ఎన్నో…

Read More