high tension in Palnadu

పల్నాడులో హైటెన్షన్ ‘చలో ఆత్మకూరు’.. టీడీపీకి పోటీగా వైఎస్సార్సీపీ

Teluguwonders: పల్నాడు రాజకీయం పునరావాస శిబిరాలతో హీటెక్కింది. ఇప్పుడు పోటాపోటీగా చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. పోలీసు శాఖ అనుమతులు నిరాకరించినా వెళ్లి తీరాల్సిందేనని రెండు పార్టీలు స్పష్టం చేయడంతో హైటెన్షన్ నెలకొంది. 💥 ఛలో ఆత్మకూరు: 11న టీడీపీ చలో ఆత్మకూరు ప్లాన్ చేస్తే పోటీగా వైఎస్సార్సీపీ కూడా అదే రోజు పర్యటనప్లాన్ చెయ్యడం తో పల్నాడులో ఉద్రిక్తత కొనసాగుతున్నది. 👉వివరాల్లోకి వెళ్తే : చంద్రబాబు ఈ నెల 11న చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. టీడీపీ…

Read More