జయలలిత పాత్ర కోసం 24 కోట్లు తీసుకుంటున్న హీరోయిన్
Teluguwonders: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయ లలిత జీవితాధారంగా హిందీలో ఓ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమాకు తలైవి అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేశారు. ఇందులో జయ లలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్నారు.దాదాపు 14 ఏళ్ల పాటు జయ లలిత తమిళనాడుకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2016లో అనారోగ్య సమస్యలతో జయలలిత చనిపోయారు. ఆ తర్వాత తమిళనాడులో ఎన్నో రాజకీయాలు చోటుచేసుకున్నాయి. వాటన్నింటినీ ఒక్కో విధంగా చూపించేందుకు మరో ఇద్దరు దర్శకులు జయ…
