ఒకే సినిమాలో ఇద్దరు మెగా హీరోలను చూపిస్తున్న హరీష్ శంకర్
Teluguwonders: 💥ఒకే సినిమాలో పవర్ స్టార్, మెగాస్టార్ : అప్పట్లో ఒక నికార్సయిన పవర్ స్టార్ అభిమానిలా ‘గబ్బర్ సింగ్’ని తెరకెక్కించి ఇండస్ట్రీలో పాత రికార్డ్స్‌కి పాతర వేసిన హరీష్ ఈసారి ‘వాల్మీకి’తో కూడా అదే ఫీట్ రిపీట్ చెయ్యాలని ట్రై చేస్తున్నాడు. తనకు తెలిసిన మాస్ మంత్రాన్నే మరింత గట్టిగా పటిస్తున్నాడు. అనుకోకుండా కథ, కథనాలు తేడా కొట్టినా కూడా సినిమా నిలబడిపోవడానికి కావాల్సిన మాసివ్ మాస్ స్టఫ్‌తో వస్తున్నాడు. 💥 ‘వాల్మీకి’: మెగా ప్రిన్స్…
