Google Pay

‘గూగుల్‌ పే’తో రూ.94 వేలు గుటుక్కు

Teluguwonders: సైబర్‌ నేరస్థులు పంథా మార్చారు. ఇప్పటివరకు తక్కువ ధరకే వస్తువులను విక్రయిస్తామంటూ ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు ఇచ్చి బాధితుల నుంచి డబ్బు లాగేసేవారు. ఇప్పుడు కొత్త తరహాలో మోసానికి తెర లేపారు. ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలను చూసి పాత వస్తువులను కొంటామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఠాణా పరిధిలో గురువారం ఓ ఉదంతం వెలుగు చూసింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసి ఇటీవలే మానేసిన కొండాపూర్‌కు చెందిన ఓ మహిళ నేరస్థుల బారినపడి మోసపోయింది. ఫేస్‌బుక్‌ ఖాతాలో…

Read More