హీరోయిన్ లేకపోతే google images అనే ఆప్షనే వచ్చిఉండేది కాదట..
ఎవరో కాల్చి పడేసిన పొగాకును ఒక ముష్టివాడు కాగితంలో చుట్టుకుని కాల్చితే అది చూసిన బ్రిటిష్ వాళ్ళు దాన్ని సిగరెట్ గా తీసుకువచ్చారట.పోలిక సమంజసం గా ఉన్నా లేకపోయినా ఒక్కోసారి చిన్న చిన్న విషయాలు గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ కి కారణం అవుతుంటాయి. కొంతకాలం తర్వాత ఆ ఆవిష్కరణకు కారణం అసలు కారణం ఇదా అని తెలిసి ఆశ్చర్యపోతూ ఉంటాం .ఇది అందరు అంగీకరించవలసిన విషయమే. ఎన్నోసార్లు రుజువుకాబడింది కూడా. 👉విషయం ఏమంటే.. ఇప్పుడంటే గూగుల్ లో…
