నిరుద్యోగ యువకులకు శుభవార్త ; గ్రామ వాలంటీర్ పోస్టులు వచ్చేసాయి ,ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
ఎన్నికల్లోనూ, ప్రమాణస్వీకారోత్సవం నాడు ప్రజలకు నవరత్నాలు అనే హామీలను ప్రకటించారు ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పుడు ప్రకటించిన నవరత్నాలను ఇప్పుడు పంచి పెట్టే పనిలో ఉన్నారు జగన్ అంటే ఇచ్చిన హామీని నెరవేర్చే పనిలో పడ్డారు. 🔴గ్రామ వాలంటీర్ పోస్టులు : వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ పని మొదలు పెట్టారు. గ్రామ వాలంటీర్ పోస్టుగ్రామాల్లో ఉండే యువతీ యువకులకు ఉపాధి…
