పునాది తీస్తుంటే.. బంగారం పెట్టె దొరికింది
Teluguwonders: ఉత్తర్‌ప్రదేశ్: ఇంటి నిర్మాణం కోసమో లేక బావి కోసమో భూమిని తవ్వినప్పుడు లంకె బిందెలు లేక బంగారంతో నిండిన పెట్టెలు దొరకడం గురించి వినే ఉంటాం. అలాంటి నిధి దొరికితే ఎవరికి సొంతం అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ప్రదేశం లేక స్థలం ఎవరి అధీనంలో ఉంటే, నిధి వారి సొంతం అనుకుంటాం. అంతే కదా..! కానే కాదు. అది ప్రభుత్వానికి చెందుతుంది. చట్టపరంగా చూసుకుంటే మనం దానికి సంబంధించిన పత్రాలు చూపిస్తేనే.. ఆ నిధి…
