మెగాస్టార్ 152వ సినిమాలో గోవా బ్యూటీ
Teluguwonders: మెగా స్టార్ చిరంజీవి “ఖైదీ నెంబర్ 150″తో వెండితెర రీ ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ ను అందుకున్నారు. తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా…
