హిట్ బాట లోకి వస్తున్న గ్యాంగ్ లీడర్
Teluguwonders: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. యూఎస్‌లో ప్రీమియర్లు ప్రదర్శించడంతో శుక్రవారం తెల్లవారుజామునే సినిమా టాక్ వచ్చేసింది. ట్విట్టర్లో ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. కొంత మంది బాగుంది అంటే మరికొందరు పెదవివిరిచారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో సినిమా చూసిన వాళ్లలోనూ ఇలాంటి స్పందనే వచ్చింది. నానీస్ గ్యాంగ్ లీడర్ బాక్సాఫీసు వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. మైత్రి మూవీస్ ఖాతాల్లో మరో హిట్…
