ఇంటిని శుభ్రం చేసి పోయిన ఫన్నీ దొంగలు ..
సాధారణంగా దొంగలు ఇంట్లో దూరి ఏం చేస్తారు. ఇల్లును ఊడ్చేస్తారు కదా.వీళ్ళు కూడా ఊడ్చేశారు.కానీ ఇదో రకంగా .. . అసలు ఈ దొంగలు చేసిన పని చూస్తే ఆ దొంగలు మీ ఇంట్లో కూడా పడాలనుకుంటారు మీరు. 😎విషయం లోకి వెళ్తే : ఇటీవల కొందరు దొంగలు ఓ ఇంట్లో దూరి.. ఇంట్లో ఉన్న ఏ వస్తువునూ ముట్టుకోకుండా.. బాత్‌రూమ్స్, బెడ్‌రూమ్స్‌ను క్లీన్ చేసి.. వెళ్లిపోయారు. ఈ ఘటన యూఎస్‌లోని బోస్టన్‌లో చోటు చేసుకున్నది. బోస్టన్‌కు…
