జగన్ కు స్నేహితుల surprise

‘ప్రౌడ్ ఆఫ్ యు జ‌గ‌న్‌’ అంటూ జగన్ స్నేహితులు ఎంతో సంతోష పడ్డారు. 🎉విషయం లోకి వెళ్తే: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్‌ జగన్‌కు ఆయన క్లాస్‌మేట్స్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తెలంగాణ సీఎంతో భేటీకి హైదరాబాద్ వచ్చిన జగన్‌కు స్పెషల్‌ ఫ్లెక్సీలతో వెల్కమ్ చెప్పారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో జగన్‌ చదువుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ స్నేహితులు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏరియాలో మెట్రో పిల్లర్స్…

Read More