దేశంలో మొట్టమొదటిసారి ; ఒక పురుషుడు ఒక లింగమార్పిడి మహిళ పెళ్లి రిజిస్టర్ అయిన సంఘటన
తూత్తుకుడి జిల్లా లోని రిజిస్ట్రార్ ఆఫీస్ ఓ చారిత్రక ఘటనకు వేదికైంది. దేశంలో మొట్టమొదటిసారి ఒక పురుషుడు, ఒక లింగమార్పిడి మహిళ(పురుషుడు) పెళ్లి రిజిస్టర్ అయింది. 👉వివరాల లోకి వెళ్తే : తమిళనాడులోని బి. అరుణ్ కుమార్(22) అక్టోబర్ 2018లో అరుల్మిఘు శంగర రామేశ్వర దేవాలయంలో పి.శ్రీజ(20)ని హిందూ సంప్రదాయాలను అనుసరించి పెళ్లాడాడు.పెళ్లికొడుకు అరుణ్ భారతీయ రైల్వేలలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తుండగా శ్రీజ తూత్తుకుడిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీఏ ఇంగ్లీష్ రెండో సంవత్సరం చదువుతోంది. ♦నిరాకరణ…
