దేశ చరిత్రలో తొలిసారి: జగన్ నిర్ణయం
Teluguwonders: దేశ చరిత్రలోనే తొలిసారి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు జగన్ సర్కార్.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు మేరకు కొత్త నిర్ణయం తీసుకున్నారు . టెండర్ల పర్యవేక్షణ కోసం జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రాసెస్ కోసం జస్టిస్ శివశంకర్‌రావును ఏపీ ప్రభుత్వం నియమించింది. దాంతో రూ.100కోట్లు దాటిన టెండర్లపై ఇక న్యాయ సమీక్ష జరుగనుంది . ⭐కొత్త నిర్ణయం : ఏపీ ప్రభుత్వం టెండర్ల పర్యవేక్షణ కోసం జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రాసెస్ (న్యాయ సమీక్ష)ను ప్రారంభించింది. పారదర్శకత కోసం ప్రివ్యూ…
