ధోని హాండ్ గ్లౌజ్ ..పెద్ద వివాదాన్ని సృష్టించింది..
ధోని ఇంగ్లండ్‌లో క్రికెట్ ఆడుతున్నాడు.. కానీ యుద్దం చేయడం లేదు. ఈ వ్యవహారంపై భారత్‌లో ఓ వర్గం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఓ పిచ్చి చర్చకు తెరలేపుతూ.. యుద్దం జరుగుతున్నట్లు చిత్రీకరిస్తున్నాయి,వారిని వెంటనే సిరియా, అప్గానిస్తాన్, రావండాకు పంపించాలి.’ అంటూ ఓ పాకిస్తాన్ మంత్రి ధోని పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. 👉టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దేశ భక్తిపై ఇటీవల క్రికెట్ ప్రియులు ప్రశంసలు కురిపించారు. వరల్డ్ కప్ లో…
