సైన్యంలో ” ధోని “
Teluguwonders: ధోని.. ఎం ఎస్ ధోని.. మిస్టర్ కూల్.. ఇండియా సూపర్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ లలో ఒకరు. ఇండియాకు అనేక విజయాలను ఒంటిచేత్తో అందించాడు. బెస్ట్ ఫినిషర్ గా ధోని పేరు ఉన్నది. అయితే ఇటీవల కాలంలో ధోని స్లో బ్యాటింగ్ కారణంగా విమర్శలు వచ్చాయి. ధోని వరల్డ్ కప్ లో ఆడతారని ఎవరు అనుకోలేదు. అనూహ్యంగా వరల్డ్ కప్ లో ఆడారు. చివరి మ్యాచ్ లో ఉద్విగ్నభరితంగా కన్నీరు పెట్టారు. ఆ మ్యాచ్ చివరి…
