తిరుమలఆలయంలో అన్య మతస్తులకు ఉద్యోగాల పై వివాదం
Teluguwonders: దేవదాయ శాఖలో అన్యమతస్థులు పనిచేస్తున్నారంటూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో వివాదం నెలకున్న విషయం తెలిసిందే.హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆలయాల్లో అన్యమతస్థులను ఉద్యోగులుగా నియమిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తడంతో ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ కీలక ఉత్తర్వులు జారీచేసింది . 🔴వివరాల్లోకి వెళ్తే : తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక జెరూసలెం, హౌజ్ యాత్రల గురించి ముద్రించి ప్రచారం చేయడంతో దుమారం రేగింది. అలాగే శ్రీశైలంలో హిందూవేతరులకు వేలం ద్వారా దుకాణాలను కట్టబెట్టారంటూ వీహెచ్పీ,…
