రూ. కోటి దాటితే.. కొత్త రూల్.. జగన్ కొత్త సంచలనం..

Teluguwonders: ప్రభుత్వం పరిపాలన సాగించాలంటే.. ఎన్నో కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఎన్నో కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది. ఆ లావాదేవీలు కోట్లలోనే ఉంటాయి. సరిగ్గా ఇక్కడే అవినీతి చోటుచేసుకుంటుంది. ఆ కొనుగోళ్ల కాంట్రాక్టులు నేతలు, అధికారులకు చెందిన వారికే దక్కుతుంటాయి. ఆ రకంగా అక్రమార్జనకు బాటలు పడతాయి. సర్కారు సొమ్ము..అంటే ప్రజల సొమ్ము క్రమంగా వ్యక్తుల జేబుల్లోకి వెళ్లిపోతుంది. ఇప్పుడు ఈ అవినీతికి అడ్డుకట్ట వేయాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ఓ కొత్త రూల్…

Read More