సీఎం.జగన్ కొత్త కేబినెట్ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం పూర్తి వివరాలు వచ్చేశాయి. ముఖ్యమంత్రి జగన్ కేబినెట్‌లో 25 మంది స్థానం సంపాదించారు. 🔴అన్ని కులాలవారికి స్థానం :వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించారు. 👉బీసీలకు పెద్దపీట వేశారు. ఎనిమిది మంది బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. 👉 రెడ్డి, కాపు సామాజిక వర్గానికి నాలుగేసి కేబినెట్‌ బెర్త్‌లు కేటాయించారు. 👉ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించారు. 👉క్షత్రియ, కమ్మ, వైశ్య, మైనారిటీ సామాజిక వర్గాలకు…

Read More