వైరల్ అవుతున్న కికీ లాంటి మరో ప్రమాద కరమైన challaenge : cow kissing

కొన్ని సరదాలు చూడటానికి, వినడానికి సరదాగా అనిపించినా వాటి వలన జరిగే ప్రమాదం సంభవించే అవకాశాలు కూడా ఉంటాయి !! 👉సోషల్ మీడియా పుణ్యమాని ఎప్పుడూ ఏదో ఒక ఛాలెంజ్ సరదా రూపంలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. 👉మొన్న ;ఐస్‌ బకెట్ ఛాలెంజ్ 👉 నిన్న ; కికీ ఛాలెంజ్ ఇప్పుడు తాజాగా. 👉 ‘కౌ కిస్సింగ్ ఛాలెంజ్’ 🔴కౌ కిస్సింగ్ ఛాలెంజ్’ : ఈఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసే వారు ఆవులకు లిప్‌కిస్ ఇస్తూ ఆ…

Read More