గంజాయి స్మగ్లర్లు ఇక తప్పించుకోలేరు!
Teluguwonders: గంజాయి స్మగ్లర్ల పనిపట్టేందుకు.. కొత్త పంథాను ఎంచుకున్నారు విశాఖ జిల్లా పోలీసులు. అక్రమ రవాణాకు చెక్ పట్టేందుకు.. నార్కోటిక్స్‌లో శిక్షణ పొందిన జాగిలాలను రంగంలోకి దింపుతున్నారు. దీంతో స్మగ్లర్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పోలీసు జాగిలాలు మత్తుపదార్థాల గుట్టును రట్టు చేస్తున్నాయి. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా.. దాని మూలాలు విశాఖ మన్యంలోనే బయటపడటం కలవరం రేపుతుంది. ఇక్కడి అడవుల్లో పండే గంజాయికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన గిరాకీ ఉండటంతో.. స్మగ్లర్లు అక్రమ…
