మీ బాడీ లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే త్వరలో మీకు కాన్సర్ రాబోతుంది..!!
మనిషి బతికుండగానే జీవచ్ఛవాన్ని చేసేసి నరకయాతన అనుభవించేలా చేసే వ్యాధి క్యాన్సర్. చిన్న,పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వెంటాడే మహమ్మారి క్యాన్సర్. అందుకే ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడం ఎంతో ముఖ్యం. అయితే క్యాన్సర్ వ్యాధి బాగా ముదిరిన తర్వాతే బయటపడుతుంది. ఈ లోగా గమనించుకోలేకపోతే భవిష్యత్తును కోల్పోవాల్సి వస్తుంది. అసలు ముందుగా ఈ వ్యాధి ని గుర్తించాలంటే మీ.శరీరంలో ఈ 10 లక్షణాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి. 1⃣నిత్యం అలసట:…
