టాలీవుడ్లో ఈ శుక్రవారం బాక్సాఫీస్ వార్
Teluguwonders: టాలీవుడ్లో ప్రతి శుక్రవారం లెక్కలు మారిపోతుంటాయి. శుక్రవారం వచ్చిందంటే ఎవరి తలరాత ఎలా ఉంటుందో ? అన్న టెన్షన్ అందరికి ఉంటుంది. ఈ శుక్రవారం నాగార్జున మన్మథుడు 2, సంపూర్ణేష్ కొబ్బరిమట్ట, అనసూయ కథనం, విశాల్ అయోగ్య సినిమాలు వచ్చాయి. ఈ నాలుగు సినిమాల్లో ఒక్క కొబ్బరిమట్ట సినిమాకు మినహా మిగిలిన సినిమాలను పట్టించుకున్న వారు లేరు. ఇక వచ్చే శుక్రవారం కూడా రెండు ఇంట్రస్టింగ్ సినిమాల మధ్య ఆసక్తికర ఫైట్ జరగనుంది. ఈ ఇద్దరు…
