7800 కాంతి సంవత్సరాల దూరంలో.. అద్భుతం చేసిన ఒక కృష్ణ బిలం (BLACK HOLE)
Teluguwonders: భూమికి 7800 కాంతి సంవత్సరాల దూరంలోని ‘వి404 సైగ్నిస్’ అనే బ్లాక్‌హోల్ అద్భుత విన్యాసాన్ని ప్రదర్శించింది.అప్పటిదాకా నిద్రావస్థలో ఉన్న ఆ కృష్ణబిలం.. ఉన్నట్టుండి ఒళ్లు విరుచుకుంది! ⚫స్థల కాలాలను మింగేస్తుంది : సాపేక్ష సిద్ధాంతంతో మాత్రమే కొలవగలిగినంత వేగంతో ప్లాస్మాను అన్నిదిశలకూ విరజిమ్ముతూ చుట్టూ ఉన్న స్థల కాలాలను తనలోకి లాగేసుకోవడం మొదలుపెట్టింది. దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు అసలు కృష్ణ బిలం అంటే ఏంటో తెలుసుకోవాలి. 👉⚫కృష్ణ బిలం : ఈ విశ్వంలో ఏ…
