కోడలిని అత్యాచారం చేసిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే :వెలుగు లోకి వచ్చిన దారుణమైన ఘటన
Teluguwonders: కోడలిపై అత్యాచారం చేసిన ఆరోపణలపై ఢిల్లీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్పై కేసు నమోదైంది. భర్త ఇంట్లో లేని సమయంలో తుపాకీతో బెదిరించి తనపై అఘాయిత్యం చేశాడని బాధితురాలు ఆరోపించారు. కోడలిపై అత్యాాచారం: బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్పై ఆమె కోడలు సంచలన ఆరోపణలు చేశారు. తుపాకీతో బెదిరించి తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని తెలిపారు. భర్తతో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టిన కొద్ది గంటల్లోనే మద్యం మత్తులో మామ తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఆవేదన…
