బెర్రీ ఫ్రూట్స్ ని ఈ రోజే తినండి…

మీరు ఎప్పుడైనా బెర్రీ ఫ్రూట్స్ తిన్నారా!!! .లేదంటే తప్పకుండా తినండి. వాటిని తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బెర్రీస్ లోని పీచు పదార్ధాలు, వర్ణకాలు, రక్త కణాలపైన, మెదడుపైనా ప్రీరాడికల్స్‌ ప్రభావం చూపి చురుకుగా పనిచేసేట్లు చేస్తుంది. పైగా బెర్రీలు క్రమం తప్పకుండా తినటం వల్ల చర్మంలో నిగారింపు కలుగుతుందట. 🍓స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్ బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. స్ట్రా బెర్రీలలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ అన్నింటిలో…

Read More