బికేర్‌పుల్:మీ వాయిస్ మొత్తాన్ని ఫేస్‌బుక్ విటో౦ది
Teluguwonders: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యూజర్లకు అదిరిపోయే షాక్ ఇచ్చింది. యూజర్లు మాట్లాడుకున్న మాటలను రికార్డు చేస్తోంది. రికార్డ్ చేయడమే కాకుండా దాని స్టోరీ రూపంలో మారుస్తోంది. ఇందుకోసం ఏకంగా కాంట్రాక్టర్లనే నియమించుకుంది. ఈ విషయాన్ని తొలిసారిగా Bloomberg report చేసింది. ఈ విషయం మీద ఫేస్‌బుక్ ను సంప్రదించగా కంపెనీ వెంటనే బదులివ్వలేదని కూడా తెలిపింది. ఇంతకీ Bloomberg ఏం చెప్పిందనే విషయం ఓ సారి చూద్దాం. ఫేస్‌బుక్ మెసేంజర్ యాప్ ద్వారా అందరూ…
