ఆ పిల్లోడు వేసిన జోక్ దెబ్బకి ఒక విమానం ఆగిపోయింది
జోక్ వేస్తే విమానం ఆగిపోవడం ఎప్పుడైనా విన్నారా… అది కూడా 16 గంటలపాటూ… ఈ సంఘటన జరిగింది ఎక్కడో కాదు మన దేశంలోనే. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో. అసలే ఉగ్రవాద పేలుళ్లతో అందరూ టెన్షన్ పడుతుంటే… ఒక కుర్రాడు వేసిన జోక్ నవ్వు తెప్పించకపోగా… మరింత టెన్షన్ పెంచింది. 👉విషయం లోకి వెళ్తే : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంబెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచీ సింగపూర్ వెళ్లాల్సి ఉంది. ప్రయాణికులంతా విమానం ఎక్కారు….
