అసెంబ్లీని కుదిపేసిన బాలయ్య బంట్రోతు వ్యాఖ్యలు
Teluguwonders: హిందూపురం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరుపున రెండో సారి గెలుపొందిన నందమూరి బాలకృష్ణ సినిమాల్లోనే కాదు అసెంబ్లీ లో కూడా డైలాగ్స్ వేస్తున్నారు. 👉ఆయన తాజాగా అధికార పక్షానికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన కామెంట్ కి తనదైన డైలాగ్ తో..రి కౌంటర్ ఇచ్చారు . 👉సింహ, లెజెండ్‌తో పాటు పలు చిత్రాల్లో బాలయ్య విలన్లను ఉద్దేశించి చెప్పే కౌంటర్ డైలాగ్స్ పలు సందర్భాల్లో మాంచి పాపులర్ అయ్యాయి. ఆయన సినిమాల్లో డైలాగ్స్ చెబుతుంటే…
